Friday, November 1, 2024
Home Search

రష్యా - search results

If you're not happy with the results, please do another search
Russian Duma Voting on annexation

నాలుగు ఉక్రేనియన్ ప్రాంతాల విలీనానికి రష్యా సమాఖ్య మండలి ఆమోదం

మాస్కో: ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్ ,  జపోరిజ్జియా ప్రాంతాలను విలీనం చేయడానికి రష్యా ఫెడరేషన్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టాన్ని, నిన్న రష్యా దిగువ సభ అయిన స్టేట్ డూమా కూడా...
Russian attack by suicide drones on Zelensky's hometown

జెలెన్‌స్కీ టౌన్‌పై రష్యా దాడులు

అణుబాంబుల సంకేతాలు? కీవ్ : రష్యా సైనిక బలగాలు ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ స్వస్థలం ఇతర లక్షాలను ఎంచుకుని దాడులను తీవ్రతరం చేసింది. ఒక్కరోజు క్రితం రష్యా బలగాలు అత్యంత కీలకమైన లైమన్‌ను...
Russian bombs attack civilian convoy in Ukraine

ఉక్రెయిన్‌లో పౌరుల కాన్వాయ్‌పై రష్యాబాంబుల దాడి… 20 మంది మృతి

కీవ్ : ఉక్రెయిన్‌లో పౌరుల కాన్వాయ్‌పై రష్యా బాంబుల దాడి సాగించడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈశాన్య ఉక్రెయిన్ లోని కుపియాన్స్ పట్టణంలో అనేక వాహనాల్లో వెళ్తున్న...
Russia kidnapping head of Ukraine nuclear plant

ఉక్రెయిన్ అణుహెడ్‌ను కిడ్నాప్ చేసిన రష్యా దళాలు

కీవ్ : రష్యా సైనిక దళాలు తమ దేశంలోని జపోరిజియా అణు కేంద్రం డైరెక్టర్ జనరల్ ఇరోహ్ మురాషోవ్‌ను దౌర్జన్యంగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాయని ఉక్రెయిన్ ఆరోపించింది. తమ భూభాగాలను తమ వశం...
Ruchira Kamboj

ఉక్రెయిన్ ప్రాంతాలను కలుపుకున్న రష్యాపై ఓటింగ్ కు భారత్ గైర్హాజరు

  న్యూయార్క్: ఉక్రెయిన్ ప్రాంతాలను రష్యా చేజిక్కించుకోవడాన్ని ఖండిస్తున్న ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండిపోయింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిర కంబోజ్ ప్రతిస్పందిస్తూ ఇటీవల నెలకొన్న పరిస్థితికి భారత్ చాలా...
Putin

ఉక్రెయిన్ నాలుగు భాగాలను కలుపుకున్న రష్యా

  క్రెమ్లిన్:  ఉక్రెయిన్ పై ఫిబ్రవరి 24 నుంచి దాడులు కొనసాగిస్తున్న రష్యా తన వైఖరిని ఇన్నాళ్లకు బయటపెట్టింది. ఉక్రెయిన్ లో ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలు ఇక తమవేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్...
23 Ukrainian citizens killed in Russian attack

రష్యా దాడిలో 23 మంది ఉక్రెయిన్ పౌరుల మృతి

కీవ్: ఉక్రెయిన్‌లోని జపోరిజిజియా నగరంపై రష్యా సేనలు జరిపిన వైమానిక దాడిలో 23 మంది పౌరులు మరణించగా మరో 28 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. రష్యా ఆక్రమించుకున్న...
Putin

రేపు రష్యా అధికారికంగా 4 ఉక్రెయిన్ భూభాగాలను కలుపుకోబోతుంది

  మాస్కో: ఉక్రెయిన్‌లోని నాలుగు రష్యా ఆక్రమిత ప్రాంతాలను మాస్కో శుక్రవారం క్రెమ్లిన్ వేడుకలో అధికారికంగా కలుపుకోనుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి ఈరోజు తెలిపారు."రేపు గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్ యొక్క జార్జియన్ హాల్‌లో...
Russian School attack

రష్యా స్కూల్ లో కాల్పులు: 13 మంది మృతి

సాయుధుడు ఆత్మహత్య చేసుకున్నాడు మాస్కో: సెంట్రల్ రష్యాలోని ఇజెవ్స్క్ నగరంలోని పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు చిన్నారులు సహా కనీసం 13 మంది మరణించారని పరిశోధకులు సోమవారం తెలిపారు. "ఈ నేరం కారణంగా విద్యా...
Russian Lavrov

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్, బ్రెజిల్‌లకు రష్యా మద్దతు

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం , బ్రెజిల్‌లను "విలువైన అభ్యర్థులు"గా పేర్కొంటూ రష్యా తన మద్దతును ప్రకటించింది. వారిని "ప్రధాన అంతర్జాతీయ క్రియాశీలురు" అని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ...
Referendum for join separatist regions of Ukraine in Russia

ఉక్రెయిన్ వేర్పాటు ప్రాంతాలు రష్యాలో చేరేందుకు 23నుంచి రిఫరెండం

కీవ్: రష్యా అధీనంలో ఉన్న దక్షిణ ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో చేరేందుకు రిఫరెండం నిర్వహించనున్నారు. రష్యాలో చేరికపై ఈవారంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు మంగళవారం వేర్పాటువాద నాయకులు ప్రకటించారు....
Russian missile attack on Ukraine nuclear facility

ఉక్రెయిన్ అణుకేంద్రం వద్ద రష్యా క్షిపణి దాడి

పుతిన్ హెచ్చరికల నడుమ తీవ్ర చర్య కీవ్ : తమ దేశ అణు కేంద్రానికి సమీపంలో రష్యా క్షిపణి దాడికి దిగిందని ఉక్రెయిన్ తెలిపింది. దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతంలోని పివ్డెన్‌నోయుక్రెయిన్క్ న్యూక్లియర్ ప్లాంట్ లేదా...
Putin showered praise on India once again

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం… కారుపై బాంబు దాడి

మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై మరోసారి హత్యాయత్నం జరిగినట్టు వార్తలు వచ్చాయి. పుతిన్ తన నివాసానికి తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న లిమోసిన్ కారు ముందువైపు ఎడమ చక్రం భారీ...
Putin to removed by end of war: Ukraine defence chief

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై హత్యాయత్నం!

  మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై మరోసారి ‘హత్యాయత్నం’ జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై ‘బాంబు దాడి’ జరిగినట్లు జనరల్ జివిఆర్ టెలిగ్రామ్ ఛానల్ వెల్లడించింది. అయితే ఈ ప్రమాదం నుంచి పుతిన్...
Ukraine collapsed Iran drone used by Russia

రష్యా ప్రయోగించిన ఇరాన్ డ్రోన్‌ను కూల్చేసిన ఉక్రెయిన్

కీవ్: ఇరాన్ సరఫరా చేసిన సూసైడ్ డ్రోన్‌లను రష్యా తమపై ప్రయోగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యా ప్రయోగించిన ఇరాన్ డ్రోన్‌ను కూల్చివేశామని తొలిసారి మంగళవారం ఉక్రెయిన్ ప్రకటించింది. యుద్ధరంగంలో ఇరాన్ డ్రోన్‌లను ఉపయోగించడం...
Blast at Russian Embassy in Kabul

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు రష్యా దౌత్య సిబ్బంది సహా 20 మంది మృతి

  కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఘటనలో ఇద్దరు రష్యా దౌత్య సిబ్బంది సహా 20 మంది చనిపోయారు. "దౌత్య కార్యాలయం ఆఫ్ఘన్ భద్రతా...
UNSC

రష్యాకు తొలిసారి వ్యతిరేకంగా ఓటేసిన భారత్

వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో విడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగించడానికి అనుకూలంగా నిలిచింది. చైనా...
India votes against Russia in UNSC

రష్యాకు వ్యతిరేకంగా భద్రతా మండలిలో మొదటిసారి భారత్ ఓటు

వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ మొదటిసారి ఓటు వేసింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలైన తరువాత ఈ అంశంపై భద్రతా మండలిలో జరిగే చర్చలు, ఓటింగ్‌ల్లో భారత్...
Russian rocket attack on Ukraine on Independence Day

స్వాతంత్య్ర దినాన ఉక్రెయిన్‌పై రష్యా రాకెట్ దాడి

22 మంది పౌరుల దుర్మరణం కీవ్: స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న ఉక్రెయిన్‌పై రష్యా సేనలు బుధవారం రాకెట్ దాడులు జరిపాయి. సెంట్రల్ డినిప్రోపెట్రోవస్క్ ప్రాంతంలోని చాప్టీన్ రైల్వే స్టేషన్‌పై రష్యా సేనలు జరిపిన రాకెట్...

రష్యాలో ఐసిస్ బాంబర్ పట్టివేత

మాస్కో: భారత్‌లో దాడికి ప్రణాళిక రచించినందుకు రష్యా భద్రతా సంస్థ అదుపులోకి తీసుకున్న ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాది తాను "భారత్‌లోని అధికార వర్గాల ప్రతినిధులలో ఒకరిని" లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద చర్యకు సిద్ధమవుతున్నట్లు అంగీకరించినట్లు...

Latest News