Wednesday, January 22, 2025

కర్నాటక నుంచి భారీగా డబ్బుల సంచులు… తనిఖీలు… ఫేక్ న్యూస్

- Advertisement -
- Advertisement -

రామప్ప: ములుగు జిల్లా ప్రముఖ పర్యటక కేంద్రమైన రామప్ప గెస్ట్ హౌస్ లో కర్ణాటక కు చెందిన మాజీ కాంగ్రెస్ మంత్రి విడిది చేసినట్టు సమాచారం. కర్ణాటక నుండి భారీగా డబ్బు సంచులు తీసుకొనివచ్చి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కోసం పంచడానికి నిలువ ఉంచారని తప్పుడు సమాచారం ఇచ్చారు. రామప్ప గెస్ట్ హౌస్ లో వద్ద కు  బిఆర్ఎస్ నాయకులు, మీడియా ప్రతినిధులు భారీగా చేరుకున్నారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్యాడ్ అధికారులు పోలీసులు గెస్ట్ హౌస్ లో తెల్లవారుజామున మూడు గంటల నుంచి సోదాలు నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన డబ్బులు ఇతర వస్తువులు దొరకకపోవడంతో ఫేక్ న్యూస్ అంటూ అధికారులు తిరిగివెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News