Monday, December 23, 2024

హైదరాబాద్ లో ఐటి సోదాలు..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ :  ఐటి అధికారులు హైదరాబాద్ లో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం బాలనగర్ లోని రెండు కెమికల్ కంపెనీల్లో , కార్యలయాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లి నుంచి వచ్చిన ఐటి అధికారుల ఆధ్వర్యంలో మొత్తం 6 బృందాలతో కలిసి ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News