Monday, December 23, 2024

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

Seat thriller edge

విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ తాజాగా ’డ్రైవర్ జమున’ పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా.కిన్‌స్లిన్ దర్శకత్వం వహిస్తుండగా 18 రీల్స్‌పై ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ని బట్టి చూస్తే ఈ చిత్రం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనిపిస్తోంది. ఐశ్వర్య రాజేష్ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటోంది. ఆమె ప్రతి ఒక్క సీన్‌లో ఎటువంటి డూప్ లేకుండా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకే సమయంలో విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News