Wednesday, January 22, 2025

కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్ పీసీ 524’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’. ఈ చిత్రాన్ని జ్యోవితా సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి, బి జయచంద్రారెడ్డి, రాజు ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొద్దిసేపటిక్రితమే ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. రేచీకటి ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ చుట్టూ జరిగే కథా నేపథ్యంలో ఈ థ్రిల్లర్ మూవీని రూపొందించారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాలాజీ సమ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన కోమలి ప్రసాద్, సువేక్ష కథానాయికలుగా నటిస్తున్నారు. మార్చ్ 4న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.

Sebastian PC524 Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News