Friday, November 22, 2024

ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్‌పై సెబీ నిషేధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ కొత్త క్లయింట్‌లను వచ్చే రెండేళ్లపాటు తీసుకోకుండా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిషేధం విధించింది. స్టాక్ బ్రోకర్ల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఈ చర్యలు తీసుకుంది. బ్రోకరేజ్ కంపెనీ ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ ఇన్వెస్టర్ల నిధులను దుర్వినియోగం చేసిందని సెబీ విచారణలో గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News