- Advertisement -
న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ ఆర్థిక వివరాలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలంటూ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో ఫ్యూచర్ రిటైల్‌పై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించారు. దివాలా చట్టం కింద నియమించిన ఇంటెరిమ్ రిసొల్యూషన్ ప్రొఫెషనల్స్(ఐఆర్‌పి)కు సెబీ లేఖను పంపింది. ఫ్యూచర్ గ్రూప్ దాదాపు 26 ఆర్థిక సంస్థలు రూ.15 వేల కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది.
- Advertisement -