Monday, December 23, 2024

రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ముంబైలో సెక్షన్ 144

- Advertisement -
- Advertisement -

144 Section in Mumbai

ముంబై:  మహారాష్ట్ర రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ముంబై పోలీసులు బుధవారం ముంబైలో జూలై 10 వరకు సెక్షన్ 144 సిఆర్ పిసి  విధించారు. ఏక్‌నాథ్ షిండేతో సహా పలువురు శివసేన, ఎంవిఏ నాయకుల ఇళ్ల వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News