Wednesday, January 22, 2025

రెండో టెస్టు.. నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లా

- Advertisement -
- Advertisement -

ఢాకా: టీమిండియా-బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. 7/0 ఓవర్ నైట్ స్కోర్ తో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన బంగ్లాదేశ్ 04 వికెట్లు కోల్పోయింది. ఎనిమిదో ఓవర్ లో అశ్విన్ బౌలింగ్ లో షాంటో ఎల్బీగా వెనుదిరిగాడు.

సిరాజ్ వేసిన 13వ ఓవర్లో మొమినుల్ హక్ పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఉనద్కత్ బౌలింగ్ లో షకీబ్13, అక్షర్ పటేల్ బౌలింగ్ లో ముష్ఫీకర్ రహీమ్ 05 ఔటయ్యారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 30 ఓవర్లు ముగిసే సరికి 04 వికెట్ల నష్టానికి 70 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నది. ప్రస్తుతం క్రీజులో జకీర్ హసన్ 36(92), లిటన్ దాస్ 00 పరుగులతో ఆడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News