Wednesday, January 22, 2025

భార్య, పది నెలల కుమార్తెను చంపి… భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో భార్య, కూతురును హత్య చేసి అనంతరం రైలు కిందపడి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోయిన్‌పల్లిలో గణేశ్- స్వప్న అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతలకు పది నెలల క్రితం కూతురు జన్మించింది. గత కొంత కాలంగా భార్యపై అనుమానం దంపతుల మధ్య గొడవలు జరిగాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో భార్యను గొంతు నులిమి అనంతరం కూతురును కూడా చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News