Tuesday, April 29, 2025

సికింద్రాబాద్ క్లబ్ మూసివేత..

- Advertisement -
- Advertisement -

Secunderabad Club Closed

హైదరాబాద్: సికింద్రాబాద్ క్లబ్ మూసివేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు క్లబ్ ను మూసివేసేందుకు నిర్ణయించినట్లు యాజమాన్యం చెప్పింది. ”అగ్నిప్రమాదంతో చాలా వరకు నష్ణపోయాం.క్లబ్ కు భారీగా ఆస్తి నష్టం జరిగింది. పేర్కొంది.క్లబ్ సభ్యులకు సంబంధించిన డేటా సురక్షితంగా ఉంది. క్లబ్‌లోని కొల్నాడబార్‌, బిలియర్డ్స్ రూం, బాల్‌రూం, మెయిన్‌ రిసెప్షన్‌ నుంచి ఫస్ట్‌ఫ్లోర్‌కు వెళ్లే చెక్కమెట్లు ధ్వంసమయ్యాయి. మెయిన్‌ హాల్‌ పూర్తిగా అగ్నికి ఆహుతైంది” అని యాజమాన్యం తెలిపింది.

Secunderabad Club Closed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News