Monday, December 23, 2024

సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ఛార్జీలు ఖరారు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శనివారం సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభించనున్నారు. తాజాగా ఈ వందే భారత్ రైలు ఛార్జీలు ఖరాలు చేశారు.

సికింద్రాబాద్ నుంచి తిరుపతి ఛైర్‌కార్ ఛార్జీ రూ.1680గా, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఎగ్జిక్యూటివ్ ఛార్జీ రూ.3080గా నిర్ణయించారు. ఇక, తిరుపతి నుంచి సికింద్రాబాద్ ఛైర్‌కార్ ఛార్జీ రూ.1625గా, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఎగ్జిక్యూటివ్ ఛార్జీ రూ.3030గా నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలు 8.30 గంటల్లో చేరుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News