Friday, November 22, 2024

ఆస్పత్రిలో మహిళను 300 మీటర్లు లాక్కెళ్లి….

- Advertisement -
- Advertisement -

భోపాల్: చికిత్స నిమిత్తం వచ్చిన ఓ మహిళను ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బంది లాక్కెళ్లిన సంఘటన మధ్య ప్రదేశ్‌లోని ఖర్‌గోన్ జిల్లా ఆస్పత్రిలో జరిగింది. చికిత్స కోసం వచ్చిన మహిళను ఆస్పత్రి సిబ్బంది 300 మీటర్ల దూరం లాక్కెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సెక్యూరిటీ గార్డును సస్పెండ్ చేశారు. ఆ మహిళ పట్ల అతడు ఎందుకు అలా ప్రవర్తించాడో అర్థం కాలేదు. బాధిత మహిళకు మతిస్థిమితం లేదని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News