Friday, December 20, 2024

టిజిపిఎస్సి కార్యాలయం వద్ద భారీగా పోలీసులు

- Advertisement -
- Advertisement -

టిజిపిఎస్సి కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరుద్యోగులు గ్రూప్‌ పోస్టుల సంఖ్య పెంపు,  జాబ్‌ క్యాలెండర్‌, జీవో 46 రద్దు,గ్రూప్‌1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలని, వంటి డిమాండ్లతో  హైదరాబాద్‌లోని టిజిపిఎస్సి  కార్యాలయ ముట్టడికి పిలుపు నిచ్చారు. 30 లక్షల మందితో ‘నిరుద్యోగుల మార్చ్‌’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. అయితే నిరుద్యోగుల మార్చ్‌ను ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నది. జిల్లాల నుంచి యువతను రాజధానికి రాకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News