Monday, December 23, 2024

అభివృద్ధిని చూసి ఓటు వేయండి : ఎమ్మెల్యే జోగు రామన్న

- Advertisement -
- Advertisement -

 

బేలా: అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బేలా మండలంలోని మసాల గ్రామ పంచాయతీ బోరిగావ్ గ్రామంలో కాంగ్రెస్, బిజెపి నాయకులు ఎమ్మెల్యే జోగు రామన్న నాయకత్వంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్నా అభివృద్ధిని చూసి పార్టీలో చేరిన వారందరికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News