Wednesday, January 22, 2025

సీడ్ బాల్ ఉద్యమం బాగుంది: సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

Seed ball movement at appa junction

 

హైదరాబాద్: అప్పా జంక్షన్ వద్ద మృగవని పార్క్ లో గత మూడు సంవత్సరాలుగా పర్యవణాన్ని పచ్చదనాన్ని పెంపొందించే ప్రణాళికతో సీడ్ బాల్ ఉద్యమం కొనసాగడం గ్రేట్ అని విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీడ్ బాల్ కాంపెయిన్ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి సంతోష్ కుమార్, సినీ నటులు రాజేంద్రప్రసాద్, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నం, తదితరలు పాల్గొన్నారు. చిన్న పిల్లల్లో, విద్యార్థుల్లో పచ్చదనం పట్ల అవగాహన కల్పించడంలో సామాజిక బాధ్యతగా అందరు ముందుడటం అభినందనీయమని సబితా కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News