Friday, April 11, 2025

సీతక్కకు తప్పిన పెనుప్రమాదం

- Advertisement -
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపెల్లిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తిరిగి పడవలో ఏటూరునాగారం వస్తున్న క్రమంలో వాగు దాటుతుండగా మార్గమధ్యంలో బోట్ లో పెట్రోల్ అయిపోయివడంతో చెట్టుకు ఢీకొట్టింది. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో పడవ ఒడ్డుకు కొట్టుకొనివచ్చి ఒక చెట్టును ఢీకొట్టింది. చెట్టును పట్టుకొని పడవలో నుంచి సీతక్క బయటపడింది. పడవ మునిగిపోయి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News