Sunday, February 23, 2025

ఇది అత్యంత హెయమైనా చర్య: సీతక్క

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: కాంగ్రెస్ జనగర్జన సభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మంలో తనిఖీల పేరుతో వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ, బిఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైందని అన్నారు.అందుకే జనగర్జన సభను పోలీసులతో సాయంతో పెయిల్ చేేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద దేశం కోసం పోరాడుతున్నారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అధినేతగా తమ నాయకుడు మొదటిసారి ఖమ్మంలో అడుగుపెడుతుంటే.. బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక నిర్బంధంతో చెక్‌పోస్ట్‌లు పెట్టి నిర్భందిస్తున్నారని, ఇది అత్యంత హెయమైనా చర్య అని సీతక్క పేర్కొన్నారు.

Also Read: కాంగ్రెస్ జనగర్జన సభపై బిఆర్ఎస్ కుట్ర.. అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News