Saturday, January 18, 2025

సీతక్క ముందంజ

- Advertisement -
- Advertisement -

 

సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్యకు 418 ఓట్ల ఆధిక్యం.

ములుగులో సీతక్క కాంగ్రెస్ ముందంజ.

నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జెవి రెడ్డి ముందంజ.

పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి ముందంజ.

మానకొండూరులో కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ ముందంజ.

మధిరలో భట్టివిక్రమార్కకు 2198 ఓట్ల ఆధిక్యం.

డోర్నకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ.

మక్తల్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి ముందంజ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News