Sunday, January 19, 2025

భావోద్వేగానికి గురైన కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొండా సురేఖ, సీతక్కలతో మంత్రులుగా ప్రమాణం చేయించిన అనంతరం సోనియాగాంధీని వారిద్దరిని ఆలింగనం చేసుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. అయితే సోనియా ఆలింగనం చేసుకున్న సందర్భంలో కొండా సురేఖ భావోద్వేగానికి గురయ్యారు. అయితే తెలంగాణ మాస్ లీడర్‌గా పేరుగాంచిన సీతక్క నక్సలైట్ నుంచి తెలంగాణ మంత్రిగా ఎదిగింది. కాగా సీతక్క ప్రమాణం సందర్భంగా ‘సీతక్క’ అనే నేను అనగానే ఎల్బీ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. రెండు నిమిషాల పాటు కార్యకర్తలు, నాయకుల నినాదాలతో మారుమ్రోగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News