Monday, December 23, 2024

ఆకట్టుకుంటున్న ‘సెహరి’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘సెహరి’. ఈ సినిమాకు జ్ఞానసాగర్‌ దర్శకత్వం వహించారు. వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించారు. తాజాగా విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్‌ విహారి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sehari Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News