Thursday, December 19, 2024

మహారాష్ట్ర, జార్ఖండ్ నుంచి రూ.858 కోట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

ఈ ఎన్నికల సీజన్‌లో జప్తులు రూ. 1,082.20 కోట్లు… మహారాష్ట్ర , జార్ఖండ్‌లలో ఏడు రెట్లు ఎక్కువ స్వాధీనం అని తెలిపిన ఎన్నికల సంఘం. గ్యారంటీలు, కులం, మతం ఆధారంగా కూడా ఓట్లు లాగాలనే ఎత్తుగడలు. కాంగ్రెస్, బిజెపి మోడల్ కోడ్ ను ఉల్లంఘిస్తున్నాయా? అని నిఘా పెడుతున్న ఎన్నికల సంఘం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News