- Advertisement -
తెలుగు ప్రేక్షకులకు ఎంత గానో సుపరిచితురాలు అయినటువంటి సీనియర్ యాక్టర్ మణి చందన కొరటాల శివ డైరెక్షన్ లో యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియాగా వస్తున్న Ntr 30 చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్ లు పూర్తి చేసుకొంది. మన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తల్లి గా మణి చందన నటిస్తున్నారు.
- Advertisement -