Thursday, December 26, 2024

ప్రముఖ సీనియర్ న్యాయవాది కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారీమన్ బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా నారీమన్ విధులు నిర్వహించారు. 1991 నుంచి 2021 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఉన్నారు. 1991 లో పద్మభూషణ్, 2007 లో పద్మవిభూషన్ అందుకున్నారు ఫాలీ నారీమన్. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News