- Advertisement -
హైదరాబాద్ అంబర్ పేటలోని తన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మౌన దీక్షకు దిగారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతాపార్టీకి అనుకూలంగా మాట్లాడినట్లు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
- Advertisement -