Sunday, December 22, 2024

సిసిఎస్ పోలీసుల అదుపులో సీనియర్ ఐపీఎస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను సిసిఎస్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. విశ్రాంత ఐఏఎస్ భన్వర్ లాల్ ఫిర్యాదు మేరకు నీవన్ పై కేసు నమోదు చేశారు. భన్వర్ లాల్ ఇంట్లో నవీన్ కుమార్ అద్దెకు ఉంటున్నాడు. ఇల్లు ఖాళీ చేయకుండా కబ్జాకు ప్రయత్నిస్తున్నారని భన్వర్ లాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ దస్త్రాలతో ఇల్లు కబ్జాకు యత్నిస్తున్నారని నవీన్ పై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీస్ అకాడమీలో నవీన్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. టిఎస్ పోలీస్ అకాడమీలో నవీన్ కుమార్ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు నవీన్ కుమార్ ను విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News