Thursday, January 16, 2025

ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ కమాండర్లు మృతి

- Advertisement -
- Advertisement -

సోమవారం సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో ఏడుగురు అధికారులు మృతి చెందారు. ఈ దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ ఆరోపించింది.ఎఫ్-35 యుద్ద విమానాలతో దాడికి పాల్పినట్లు ఇరాన్ పేర్కొంది. ఇలా ఒక అధికారిక భవనంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇదే మొడటి సారని ఇరాన్ రాయబారి హుస్సేన్ అక్బరీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News