Thursday, December 19, 2024

లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

- Advertisement -
- Advertisement -

ముంబై: భారతీయ షేర్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం పుంజుకున్నాయి. ముఖ్యంగా హెచ్ డిఎఫ్ సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టిసిఎస్ షేర్లలో పెద్ద ఎత్తున కొనుగొళ్ల కారణంగా మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 111.66 పాయింట్లు లేక 0.15 శాతం పెరిగి 72776.13 వద్ద, నిఫ్టీ 48.85 లేక 0.22 శాతం పెరిగి 22104.05 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రధానంగా సిప్లా, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్ ఎస్ఈజెడ్, దివీస్ ల్యాబ్స్ లాభపడగా, టాటా మోటార్స్, బిపిసిఎల్,  శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్ టిపిసి నష్టపోయాయి. బంగారం ధర  రూ. 721 పతనమై 72010.00 వద్ద ట్రేడయింది. డాలరు తో రూపాయి మారకం 0.02 పైసలు పెరిగి రూ. 83.52 వద్ద స్థిరపడింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News