- Advertisement -
ముంబై: స్టూలంగా చూసినప్పుడు నేడు భారతీయ స్టాక్ మార్కెట్ పతన దిశలో పయనిస్తోంది. బిఎస్ఈ లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.4శాతం పడిపోయాయి. ఇండియా విక్స్ (ఫియర్ గేజ్) 7 నుంచి 14కు పెరిగింది. ఇదా రాసే సమయానికి సెన్సెక్స్ 568..11 పాయింట్లు, నిఫ్టీ 167.45 పాయింట్లు పతనమై అదోముఖంగా పయనిస్తున్నాయి. బ్లూచిప్ కంపెనీలు వరుసగా శుక్రవారం ఐదో రోజున కూడా అదోగమనంలో ఉన్నాయి. రియాలిటీ, ఎఫ్ఎంసిజి రంగాలు ఘోరంగా ట్రేడవుతున్నాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా పతనం అయ్యాయి.
- Advertisement -