Sunday, December 22, 2024

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవా రం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 3 పా యింట్ల లాభంతో 65,220 వద్ద ముగిసిం ది. నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 19,396 వద్ద స్థిరపడింది. మంగళవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 19 పై సలు పెరిగి 82.94 వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News