Monday, December 23, 2024

సెన్సెక్స్ పైకి, నిఫ్టీ కిందికి

- Advertisement -
- Advertisement -

ముంబై: డొమెస్టిక్ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. లాభాలతో ప్రారంభమై క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. చాలా ఓలటైల్ గా కదలాడుతూ చివరికి ఫ్లాట్ గా ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లు చాలా ఒత్తిడికి గురయ్యాయి. మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 17.39 పాయింట్లు లేక 0.02 శాతం పెరిగి 73895.54 వద్ద ముగియగా, నిఫ్టీ 33.15 పాయింట్లు లేక 0.15 శాతం నష్టపోయి 22442.70 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ప్రధానంగా బ్రిటానియా, కొటక్ బ్యాంక్, టిసిఎస్, హెచ్ యూఎల్ లాభపడగా, నష్టపోయిన షేర్లలో ప్రధానంగా టైటాన్ కంపెనీ, అదానీ ఎంటర్ ప్రైజెస్ , బిపిసిఎల్, కోల్ ఇండియా లిమిటెడ్  ఉన్నాయి. బంగారం, డాలరు విలువ పెరిగాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News