Friday, December 27, 2024

రికార్డ్ హై కి సమీపంలో సెన్సెక్స్, నిఫ్టీ

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు షేర్ మార్కెట్ లో  ఆటో, రియాల్టీ, ఎనర్జీ రంగాలు లాభాల్లో నడుస్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 22700 సమీపంలో ఉంది. ఆటో ఇండెక్స్ 1 శాతం పెరిగింది. అంతర్జాతీయ సానుకూలత వల్ల నేడు షేర్ మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి. ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. ఎం అండ్ ఎం అయితే నేడు రికార్డు హై చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News