Wednesday, January 22, 2025

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. పుంజుకున్న రూపాయి విలువ

- Advertisement -
- Advertisement -

ముంబై: స్థాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభంతో ముందుకు పోతుంది. నిఫ్టీ 250 పాయింట్లకు పైగా లాభంతో ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం పరుగులు తీస్తున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ పుంజుకుంది. నేడు రూపాయి మారకం విలువ రూ.80.69 వద్ద ట్రేడవుతుంది. కీలక సూచీలు నిఫ్టీ50, 250 పాయింట్లకు పైగా పెరిగి 18,300 స్థాయిలకు ఎగువన ట్రేడవుతోంది. సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పురోగమించి 52 వారాల గరిష్ట స్థాయి 61,685 స్థాయిలను తాకింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News