Thursday, January 23, 2025

లాభాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాల షేర్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లకు కోత విధించాక భారతీయ స్టాక్ మార్కెట్ లో షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 84100 మార్క్ ను, నిఫ్టీ 25700 మార్కును దాటాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చింది. చాలా మంది రిస్క్ తీసుకోడానికి వెనుకాడ్డం లేదు. 13 రంగాల్లో 12 రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి. లోహ, ఆటో రంగం షేర్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా జెఎస్ డబ్ల్యు స్టీల్ 4 శాతం మేరకు లాభపడింది. జిందాల్ స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో, కోల్ ఇండియా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆటో, ఫైనాన్స్ రంగాలు కూడా గ్రీన్ లోనే కొనసాగుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News