Thursday, January 23, 2025

ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి శివధర్ రెడ్డిని నియమించారు. ఇద్దరిని నియమిస్తూ సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News