Sunday, February 2, 2025

ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి

- Advertisement -
- Advertisement -

ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి
సిఎస్ ఉత్తర్వులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి. శివధర్ రెడ్డిని, సిఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News