- Advertisement -
దావనగెరే: కర్నాటక దావనగెరే జిల్లా జాగలూర్ తాలూకాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కనకట్టె టోల్‌గేట్ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సంక్రాంతి వేడుకల కోసం బెంగళూర్ నుంచి హంపికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
- Advertisement -