Sunday, December 22, 2024

ఎపి హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదులు

- Advertisement -
- Advertisement -

Seven lawyers as AP High Court judges

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలుగా సుప్రీం కోర్టు కొలీజియం ఏడుగురు లాయర్ల పేర్లను సిఫార్సు చేసింది. జనవరి 29న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జడ్జీలుగా కొనగంటి శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, రాజశేఖర్ రావు, సుత్తిసుబ్బారెడ్డి, చీములపాటి రవి, వి.సుజాత పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News