- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో శానిటైజర్ తాగి ఏడుగురు చనిపోయారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ విధించారు. లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలు మూసివేయడంతో శానిటైజర్ సేవించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఏడుగురులో ముగ్గురు ఇంట్లోనే చనిపోగా నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులు దత్తా లాంజేవార్, నూతన్ పాథరటకర్, గణేష్ నాదేకర్, సంతోష్ మెహర్, సునీల్‌గా గుర్తించారు.
- Advertisement -