Monday, December 23, 2024

నాగా ఎన్‌సిపి అజిత్‌వైపే

- Advertisement -
- Advertisement -

కోహిమా : నాగాలాండ్‌లో ఎన్‌సిపి నేత శరద్‌పవార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌సిపికి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌కు మద్దతు ఇవ్వాలని గురువారం నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వీరు సంయుక్త ప్రకటన వెలువరించారు. తాము, నాగాలాండ్‌లోని ఎన్‌సిపి కార్యకర్తలంతా ఇక అజిత్ పవార్ సారధ్యపు ఎన్‌సిపిని గుర్తిస్తుందని, అజిత్ నాయకత్వంలో పనిచేస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News