Friday, December 20, 2024

డీజిల్ డోర్ డెలివరీ.. ఏడుగురు ట్యాంకర్ డ్రైవర్లు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డీజిల్ అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. కర్నాటక నుంచి డీజిల్ తరలిస్తున్న ఏడుగురు ట్యాంకర్ డ్రైవర్లను బుధవారం అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు నిందితులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ను ఈ ముఠా డోర్ డెలివరీ చేస్తోంది. నిందితుల వద్ద నుంచి రూ. 10 లక్షల విలువైన డీజిల్, 7 ట్యాంకర్లు, జనరేటర్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News