Monday, December 23, 2024

ఏపీ తీరం దాటిన అసని

- Advertisement -
- Advertisement -

Severe cyclonic storm Asani weakens into deep depression

మన తెలంగాణ/ హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా ఏపీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అసని తుఫాన్ ఎట్టికేలక బలహీన పడి తీరం దాటంతో ఇటు ఏపీ ప్రజలు, ప్రభుత్వం ఉపిరి పీల్చుకుంది. ఈ అసని తుఫాను మచిలీపట్నం, నర్సాపుపరం మద్య తీరం దాటిందని, ఇది . తుపాను నుంచి వాయుగుండంగా మారిందని అధికారులు చెబుతున్నారు. బలహీన పడిన అసని పశ్చిమ మధ్య బంగాఖాతంలో ఉత్తర వైపు పయనించినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బలహీన పడిన అసని వాయుగుండంగా మారే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News