Monday, December 23, 2024

మహిళా పోలీసుపై లైంగిక దాడి.. ఇంజినీరింగ్ అసిస్టెంట్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Sexual assault on female police officer in Vizianagaram

అమరావతి: మహిళా పోలీసుపై లైంగిక దాడి జరిగిన సంఘటన విజయనగరంలోని ముసిడిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. మహిళా పోలీసుపై ఇంజినీరింగ్ అసిస్టెంట్ నవీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళా పోలీస్ శృంగవరపుకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News