Friday, December 27, 2024

బంజారాహిల్స్ లోని బట్టల దుకాణంలో దారుణం…

- Advertisement -
- Advertisement -

Sexual harassment case File in banjara hills police station

 

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని ఓ బట్టల దుకాణంలో దారణం జరిగింది. ఆఫీస్ బాయ్ బాత్ రూంలో రహస్యంగా కెమెరా పెట్టి మహిళా ఉద్యోగుల ఫోటోలు, వీడియోలు తీశాడు. ఏడాది క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ చిత్రాలు చూపించి వేధిస్తున్నాడని సేల్స్ గర్ల్స్ బంజారహిల్స్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు బెంగాల్ చెందిన యువకుడిగా గుర్తించారు. నిందితుడి సెల్ ఫోన్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News