Tuesday, September 17, 2024

యువతిపై లైంగిక వేధింపులు… అడిగినందుకు తండ్రిని చంపారు…

- Advertisement -
- Advertisement -

man murdered in shiva reddy sweet shop at SR Nagar

 

లక్నో: పక్కింటి యువకుడు ఓ అమ్మాయిని లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఆమె తండ్రిని కొట్టి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ యువకుడు పక్కింటి యువతితో అసభ్యంగా పవర్తించాడు. వెంటనే యువతి తన తండ్రికి చెప్పడంతో అతడు యువకుడిని కొట్టాడు. యువకుడు వెంటనే తన అనుచరులతో కలిసి ఆమె తండ్రిపై దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అతడిని గోరఖ్ పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎస్‌జిపిజిఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ ఆమె తండ్రి చనిపోయాడు. పోలీసులు ఎనిమిది మంది యువకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఐకౌన్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News