Wednesday, January 22, 2025

షాబాద్ లో యువకుడిని చంపి చెరువులో పడేశారు…

- Advertisement -
- Advertisement -

షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హతబాద్ వద్ద యువకుడు హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసి చెరువులో పడేశారు. స్థానికులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు నరేష్ కుమార్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఫిర్యాదు చేద్దామని వెళ్తే పోలీసుల వేధింపులు…. యువతి ఆత్మహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News