Monday, December 23, 2024

అతివేగంతో విద్యార్థిని ఢీకొట్టిన బైక్…. తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: షాద్‌నగర్‌లోని మల్లికార్జున కాలనీలో పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం ఇవాళ వెలుగులోకి వచ్చింది. అతివేగంతో విద్యార్థినిని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న చిన్నారిని బైక్ వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సదరు విద్యార్థిని తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Also Read: గడ్డి పరకలను గడ్డపారలుగా మార్చిన యోధుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News