Tuesday, January 28, 2025

భార్యతో కలసి షారుఖ్ ఆటాపాటా! (వీడియో)

- Advertisement -
- Advertisement -

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కింగ్ ఖాన్ షారుఖ్ తన ఆటాపాటాతో అలరించాడు. మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో చివరి రోజున షారుఖ్ తన భార్య గౌరీఖాన్ తో కలసి వీర్ జారా సినిమాలో మై యహా హూ పాటకు డాన్స్ చేశాడు. ఆ తర్వాత చమక్ చల్లో పాటకు అనంత్ అంబానీ, ఈషా అంబానీ, షారుఖ్, సల్మాన్ ఖాన్ నృత్యం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News