Sunday, December 22, 2024

మరో బాలీవుడ్ హిరోకు బెదిరింపు!

- Advertisement -
- Advertisement -

ముంబై: సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు వచ్చిందని, ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదైందని ఏఎన్ఐ వార్తా సంస్థ  పేర్కొంది.

ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు అనేక బెదిరింపులు అందాయి. వాటిలో చాలా వరకు జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి అందాయి. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కు కూడా బెదిరింపులు రావడంతో ఇద్దరు ఒకే పడవలో ప్రయాణిస్తున్నట్లు ఉంది. షారూఖ్ విషయంలో BNS సెక్షన్లు 308(4), 351(3)(4)ల కింద కేసు నమోదు అయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News