Monday, December 23, 2024

తిరుమల శ్రీవారి సన్నిధిలో షారుఖ్ ఖాన్..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం ఉదయం శ్రీవారిని షారుక్ ఖాన్ దర్శించుకున్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తో కలిసి షారుక్ ఖాన్ ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్, షారుక్ ఖాన్ కూతురు సుహాన ఖాన్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News